WhatsApp Image 2026-07-07 at 3.46.34 PM
7TV Focus News

కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులకు ఘనంగా సన్మానం

ప్రజా సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేర్చాలని చిట్ల దివాకర్ పిలుపు 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 7: కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హులైన లబ్ధిదారునికి చేరేలా పార్టీ నాయకులు, డివిజన్ అధ్యక్షులు కృషి చేయాలని ప్రగతి నగర్ మాజీ కార్పొరేటర్ చిట్ల దివాకర్ అన్నారు. నిజాంపేట్ సర్కిల్‌కు ఇటీవల నియమితులైన కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులను ఘనంగా సన్మానించిన సందర్భంగా ఆయన ఈ మేరకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా 273వ డివిజన్ అధ్యక్షుడు మురళి, 275వ డివిజన్ అధ్యక్షుడు వాసు, 276వ డివిజన్ అధ్యక్షుడు బొమ్మ వెంకటేశ్వరరెడ్డి (తాతిరెడ్డి)లను శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం చిట్ల దివాకర్ మాట్లాడుతూ, ప్రజా...
⏱ Top Story 👁 52 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article