కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయాలి
పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సూచన జూమ్ సమావేశంలో పాల్గొన్న కరీంనగర్ పార్లమెంట్ సమన్వయకర్త కూన శ్రీశైలం గౌడ్ 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 14: కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేయడంతో పాటు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం, బూత్ స్థాయి ప్రతినిధుల నియామకాలు, కమిటీల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ నాయకులకు సూచించారు. కరీంనగర్, పెద్దపల్లి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఆదివారం నిర్వహించిన జూమ్ సమావేశంలో వారు...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads