కాంగ్రెస్ సర్కార్‌పై బీఆర్ఎస్ ఫైర్
7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 4:రాష్ట్ర రాజకీయాల్లో గురువారం బీఆర్ఎస్ దూకుడు పెంచింది. భూముల మార్కెట్ విలువల పెంపు నిర్ణయాన్ని ప్రజలపై ఆర్థిక భారం మోపే చర్యగా అభివర్ణించిన ఆ పార్టీ నేతలు, కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో జరిగిన వివిధ సమావేశాలు, మీడియా సమావేశాల్లో ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ ఎదురుదాడి చేసింది."ఇప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ 90 స్థానాల్లో విజయం సాధిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ప్రజల తీర్పు కోరాలి" అని కేటీఆర్ సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గుర్తు చేస్తూ, దేశభక్తిపై తమకు ఎవరూ పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.ధాన్యం కొనుగోళ్లు,...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads