కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది
7tv focus : కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని, కేసీఆర్ కట్టిన వాటికి రిబ్బన్ కటింగ్‌లు తప్ప రేవంత్ రెడ్డి కొత్తగా ఏమీ చేయలేదన్నారు. రాష్ట్రంలో నేటితో సీఎం రేవంత్ రెడ్డి 1000 రోజుల దగా పాలనపై మాజీ మంత్రి హరీశ్ రావుతో కలసి తెలంగాణ భవన్‌లో షార్జిషీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి చిన్న చెక్ డ్యాం కూడా కట్టలేదన్నారు. కానీ కాంగ్రెస్ ఏం సాధించింది అంటే నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలేదు, ఒక్క చెక్‌డ్యాం కట్టలేదన్నారు.
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads