images (4)
7TV Focus News

కాంగ్రెస్ x బీఆర్‌ఎస్‌..సవాళ్లతో హల్‌చల్‌

బెజ్జూరు(మంచిర్యాల) 7tv focus : కాంగ్రెస్‌ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో జిల్లాలో రాజకీయాలు వేడెక్కాయి. రెండు ప్రధాన పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు రాజుకున్నాయి. అధికారంలోకి వచ్చాక తాము చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలును ప్రధానాంశంగా కాంగ్రెస్‌ విజయోత్సవాలు జరుపుతుండగా, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలనే అస్ర్తాలుగా నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. ఇరు పార్టీల పోరు జిల్లా కేంద్రానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ పాకింది. హామీల అమలుపై.. జిల్లాలో బీఆర్‌ఎస్‌ నేతృత్వంలో ఆ పార్టీ వరుస నిరసనలు చేపడుతోంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భం గా ప్రజలకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను ఆ పార్టీ నాయకులు గుర్తు చేస్తున్నారు. వెయ్యి రోజులు పూర్తి చేసుకున్నా...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article