ku-food-poisoning_V_jpg--816x480-4g
7TV Focus News

కాకతీయ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.. 

7tv focus : కాకతీయ విశ్వవిద్యాలయంలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. హాస్టల్‌లో భోజనం వికటించడంతో 14 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు అర్ధరాత్రి యూనివర్సిటీ మొదటి గేట్ వద్ద ఆందోళనకు దిగారు. హాస్టల్‌లో నాణ్యమైన ఆహారం అందించడం లేదని ఆరోపిస్తూ నిరసన తెలిపారు.హాస్టల్‌లో నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. భోజనం నాణ్యతపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. గురువారం రాత్రి భోజనం చేసిన అనంతరం 30 మందికిపైగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మెన్స్ హాస్టల్ ఎం, అనెక్స్, ఎన్‌ఆర్‌ఎస్ హాస్టళ్లకు చెందిన విద్యార్థులు కడుపునొప్పి,...
⏱ Top Story 👁 1 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article