cyclone_kakinada_360c8ecc0f_V_jpg--625x351-4g
7TV Focus News

కాకినాడకు ‘అర్నబ్’ తుఫాన్‌ ముప్పు.. రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు

కాకినాడ జిల్లా, అక్టోబర్ 26: ఏపీకి ‘అర్నబ్’ తుఫాన్ ముప్పు పొంచింది. రేపు రాత్రికి అతి తీవ్ర తుఫాన్‌గా మారనున్న తుఫాన్.. ఎల్లుండి బాపట్ల - విశాఖ మధ్య తీరం దాటే అవకాశం ఉంది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఎం.హరిందర ప్రసాద్ మాట్లాడుతూ.. అర్నబ్ తుఫాన్ కాకినాడను తాకే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని.. దీనిపై ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు. 6 తుఫాన్ కేంద్రాలు ఉన్నాయని.. రేపు ఉదయానికి సైక్లోన్ సెల్టర్స్‌కు తీర ప్రాంత ప్రజలను తరలించనున్నట్లు చెప్పారు. మత్యాకారులను కూడా అప్రమత్తం చేశామన్నారు. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని చెప్పామని.. వాళ్లు కూడా సహకరిస్తున్నారని కలెక్టర్ తెలిపారు....
⏱ Top Story 👁 18 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article