images (3)
7TV Focus News

కాఫీ తాగితే కొవ్వు తగ్గుతుందా?

7tv focus : కాఫీ చాలా మందికి రోజూ తీసుకునే పానీయంగా మారిపోయింది. అయితే కాఫీ తాగే అలవాటుకు శరీరంలోని కొవ్వు, కండరాల పరిమాణానికి మధ్య సంబంధం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఎక్కువగా కాఫీ తాగే వ్యక్తుల్లో మొత్తం శరీర కొవ్వుతో పాటు పొట్టలోని అంతర్గత కొవ్వు తక్కువగా ఉండగా, కండరాల పరిమాణం ఎక్కువగా ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫిన్లాండ్‌లోని ఓలు విశ్వవిద్యాలయ పరిశోధకులు 1966 నార్తర్న్‌ ఫిన్లాండ్‌ బర్త్‌ కోహోర్ట్‌కు చెందిన 46 ఏళ్ల వయసున్న 2,264 మంది ఆరోగ్య సమాచారాన్ని పరిశీలించారు. వారి కాఫీ వినియోగం, శరీర కొవ్వు, కండరాల పరిమాణం తదితర అంశాలను పోల్చి ఈ విషయాలను గుర్తించారు. అధ్యయనంలో ఏం గుర్తించారు? ఎక్కువగా కాఫీ తాగే...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article