death_39963f2295_V_gif--625x351-4g
7TV Focus News

కాలేజీ యాజమాన్య వేధింపుల ఘటన.. ఆత్మహత్యాయత్నం చేసిన విద్యార్థినుల్లో ఒకరి మృతి!

7tv focus : జిల్లాలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య వేధింపుల కారణంగా ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. మరో విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దీంతో కళాశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా.. విద్యార్థి సంఘాలు రోడ్లపై నిరసనలకు దిగాయి.తిరుపతి జిల్లా శివారులోని ఓ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా ఇద్దరు విద్యార్థినిలు నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందగా.. మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.విద్యార్థిని మరణించిందన్న విషయాన్ని కళాశాల యాజమాన్యం ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టిందని విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్లపై...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article