కీబోర్డ్‌పై ‘నర్వ’ స్వరాలు
గిన్నీస్ రికార్డ్స్ లో అక్కాతమ్ముళ్లు31/5/2026/ నారాయణపేట జిల్లా మక్తల్ నర్వ మండలానికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. మండలంలోని కల్వాల గ్రామానికి చెందిన అక్కాతమ్ముళ్లు తమ అద్భుత సంగీత ప్రతిభతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించి సరికొత్త చరిత్ర సృష్టించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ సంగీత సంస్థ 'హల్లెల్ మ్యూజిక్ స్కూల్' ఆధ్వర్యంలో ఈ ఏడాది ఫిబ్రవరి 2న నిర్వహించిన అంతర్జాతీయ స్థాయి కీబోర్డ్ సంగీత ప్రదర్శనలో వీరు భాగస్వాములయ్యారు. గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ భారీ ప్రదర్శనలో ఏకధాటిగా గంటపాటు ఎక్కడా ఆగకుండా, అద్భుతమైన స్వరాలు పలికించి ఈ రికార్డును సాధించారు. ముఖ్యంగా మూడు సరళీ స్వరాలను కేవలం 45 సెకన్లలోనే ప్లే చేసి నిర్వాహకులను...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads