కుత్బుల్లాపూర్‌లో ఘనంగా బోనాల వేడుకలు
7టీవీ ఫోకస్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో నిన్న నిర్వహించిన బోనాల పండుగ సందర్భంగా కుత్బుల్లాపూర్ గ్రామం మరియు చింతల్ ప్రాంతాల్లో జరిగిన పాలారం బండి ఊరేగింపు కార్యక్రమాల్లో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నాయకులు శ్రీ నల్ల జై శంకర్ గౌడ్ గారు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా నల్ల జై శంకర్ గౌడ్ గారు మాట్లాడుతూ, బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే గొప్ప పండుగ అని అన్నారు. అమ్మవారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలందరూ ఆరోగ్యంగా, సుఖసంతోషాలతో, సిరిసంపదలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ గ్రామం, చింతల్ ప్రాంతాల్లో భక్తుల సందడి, ఆధ్యాత్మిక వాతావరణం మధ్య బోనాల వేడుకలు వైభవంగా జరిగాయి. ప్రజలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక...
⏱ Top Story
👁 19 Views |
⬇️ 1 Downloads