కుత్బుల్లాపూర్ అభివృద్ధిపై కాంగ్రెస్ విమర్శలు అవాస్తవం
ప్రజల తీర్పును గౌరవించాలి: బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై వ్యాఖ్యలను ఖండించిన పార్టీ శ్రేణులు 7టీవీ ఫోకస్, హైదరాబాద్, జూన్ 23: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధిపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధమని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌పై కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ చింతల్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, పార్టీ నాయకులు కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గత పదేళ్లలో రాష్ట్రంలోనే వేగంగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. రహదారులు, ఫ్లైఓవర్లు, మంచినీటి సరఫరా, మౌలిక వసతులు, విద్యా మరియు ఆరోగ్య రంగాల్లో గణనీయమైన...
⏱ Top Story
👁 58 Views |
⬇️ 1 Downloads