WhatsApp Image 2026-07-03 at 5.55.38 PM
7TV Focus News

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని 129 సూరారం డివిజన్

పలు బస్తీలలో ఈరోజు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) వెరిఫికేషన్ ప్రక్రియ లో డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ గారు సంబంధిత బూత్ లెవల్ ఆఫీసర్లు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు)తో పర్యటించారు. ఈ సందర్భంగా ఓటరు మహాశయులకు ఓటరు జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, పేరు, వయస్సు, ఇతర వివరాల సవరణ, కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునే విధానం, అవసరమైన పత్రాలు, వెరిఫికేషన్ ప్రక్రియ తదితర అంశాలపై ప్రజలకు సమగ్రంగా వివరించి అవగాహన కల్పించారు. అదేవిధంగా స్థానిక అన్ని పార్టీల నాయకులు వెల్ఫేర్ కమిటీ సభ్యులు బిఎల్ఓ లకు సహకరించి ఎండిమేరేషన్ ఫామ్ లు గడపగడపకు చేర్చేందుకు కృషి చేయాలని సూచించారు. ప్రతి...
⏱ Top Story 👁 54 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article