55
7TV Focus News

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లో సూరారం పోలీస్ స్టేషన్ సీఐగా బాధ్యతలు స్వీకరించిన కే బాలరాజు గారికి ఘన సన్మానం

సూరారం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలరాజు గారిని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో గాజుల రామారం డివిషన్ మాజీ కార్పొరేటర్ శ్రీ రావుల శేషగిరి గారు, బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా అధికార ప్రతినిధి శ్రీ నల్ల జై శంకర్ గౌడ్ గారు, మేడ్చల్ జిల్లా కౌన్సిల్ సభ్యుడు శ్రీ పులి బలరాం గారు, శ్రీ శ్రీరాములు గారు, శ్రీ మాధవులు గారు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రీ కే బాలరాజు గారు గతంలో జీడిమెట్ల పోలీస్ స్టేషన్‌లో సీఐగా విధులు నిర్వహించిన సమయంలో, ముఖ్యంగా కరోనా మహమ్మారి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచి శాంతి భద్రతలను...
⏱ Top Story 👁 142 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article