ku-1_V_jpg--816x480-4g
7TV Focus News

 ‘కుప్లా’ ఎన్నికలు నిర్వహించాలని రిజిస్ట్రార్‌కు వినతిపత్రం అందజేత..!

7tv focus : కాకతీయ యూనివర్సిటీ పార్ట్ టైమ్ లెక్చరర్స్ సంఘంఎన్నికలు నిర్వహించాలని వివిధ విభాగాల అధ్యాపకులు యూనివర్సిటీ రిజిస్ట్రార్‌ వల్లూరి రాంచంద్రంను కలిసి వినతిపత్రం అందజేశారు. గత కమిటీ రద్దవ్వడం, కొత్త కమిటీ ఎన్నిక వాయిదా పడినందున అడ్మినిస్ట్రేషన్‌కి, పార్ట్‍టైం టీచర్స్‌కు మధ్య సమన్వయం కుదరలేదని అధ్యాపకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాబట్టి.. వెంటనే కుప్లా ఎన్నికలు జరపాలని రిజిస్ట్రార్‌ను కోరారు.
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article