కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉచిత వైద్య శిబిరం – వందలాది మందికి ఉచిత వైద్య సేవలు, మందుల పంపిణీ
కూకట్‌పల్లి, జూలై 20:కూకట్‌పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో, ప్రతిమ హాస్పిటల్ – కెపిహెచ్‌బీ కాలనీ వారి సౌజన్యంతో ఆదివారం కూకట్‌పల్లిలోని వివేక్ నగర్ కమ్యూనిటీ హాల్‌లో ఉచిత వైద్య శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించగా, పెద్ద సంఖ్యలో మహిళలు, వృద్ధులు, యువకులు పాల్గొని ఉచిత వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ వైద్య శిబిరాన్ని లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320డి జిల్లా గవర్నర్ డాక్టర్ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సమాజ సేవలో లయన్స్ క్లబ్ చేస్తున్న కార్యక్రమాలు అభినంద నీయమని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ ఉచిత వైద్య శిబిరం ఎంతో...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads