Untitled_6_8f897062b7_V_jpg--625x351-4g
7TV Focus News

కేటీఆర్ కన్ను పడితే మటాషే.. ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వాఖ్యలు

హైదరాబాద్, అక్టోబర్ 26: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌పై తెలంగాణ ప్రభుత్వ విప్ బల్మూరి వెంకట్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ పేరు మార్చుకుని హీరోయిన్లతో దుబాయ్‌కు వెళ్తున్నారని ఆరోపించారు. ఈరోజు సీఎల్పీ మీడియా హాల్‌లో మాట్లాడుతూ.. ‘రామ్ కేటీగా, కే రామ్‌గా పేర్లు మార్చుకుని కేటీఆర్ దుబాయ్ వెళ్లారు. ఈ ప్రయాణంలో ఇద్దరు హీరోయిన్లు సహా నలుగురు ప్రముఖులు ఆయన వెంట ఉన్నారు. హీరోయిన్లతో పాటు హైదరాబాద్ నుంచి నేరుగా దుబాయ్ వెళ్తే అందరికి తెలిసిపోతుంది కాబట్టి కేటీఆర్ బెంగళూరు, ఢిల్లీ నుంచి దుబాయ్‌కి వెళ్లారు’ అని బల్మూరి వెంకట్ ఆరోపణలు చేశారు. అనంతరం కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ తీవ్ర విమర్శలు చేశారు. ‘వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం ఎందుకని ఓపిక...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article