kpscscam_V_jpg--816x480-4g
7TV Focus News

 కేపీఎస్‌సీ రిక్రూట్మెంట్ కేసులో చైర్మెన్ శివ‌శంక‌ర‌ప్ప‌, స‌భ్యురాలు బీవీ గీత అరెస్టు

7tv focus : స్పెన్ష‌న్‌కు గురైన క‌ర్నాట‌క ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ చైర్మెన్ శివ‌శంక‌ర‌ప్ప ఎస్ షౌకార్‌, కేపీఎస్‌సీ స‌భ్యురాలు బీవీ గీత‌ల‌ను ఇవాళ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్టు చేశారు. బెంగుళూరులోని డాల‌ర్స్ కాల‌నీలో శివ‌శంక‌ర‌ప్ప ఇంట్లో ఇవాళ ఈడీ సోదాలు నిర్వ‌హించింది. కేపీఎస్‌సీ రిక్రూట్మెంట్ కేసులో స‌స్పెండ్ అయిన ఐఏఎస్ ఆఫీస‌ర్‌, కేపీఎస్సీ మాజీ ఎగ్రామ్ కంట్రోల‌ర్ జ్ఞానేంద్ర కుమార్ గంగావ‌ర్‌ను క‌స్ట‌డీలోకి తీసుకుని విచారించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులోనే రాజ‌కీయ కార్య‌క‌ర్త బ‌స‌వ‌రాజ్ క‌న్నాలేను కూడా ఈడీ విచారించింది. ప్ర‌స్తుతం ఆ ఇద్ద‌రూ బెంగుళూరులోని సెంట్ర‌ల్ జైలులో ఉన్నారు.మంగ‌ళ‌వారం ఉద‌యం శివ‌శంక‌ర‌ప్ప ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు ఆయ‌న నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ త‌ర్వాత ఆయ‌న్ను...
⏱ Top Story 👁 7 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article