కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్ల శుద్ధి..
హైదరాబాద్ 7tv focus : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్ వద్ద పసుపు నీళ్లతో శుద్ధి చేసిన వారిని అరెస్ట్ చేయవద్దని పోలీసులను తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మంగళవారం హైకోర్టులో కేసీఆర్ ఫాంహౌస్ అంశంపై లంచ్ మోషన్ పిటిషన్ను విచారించింది. వారికి నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని స్పష్టం చేసింది. ఏడేళ్లలోపు శిక్ష పడే సెక్షన్ల ఉన్న కేసులో వారిని ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం అరెస్ట్ చేయొద్దని చెప్పినా.. మళ్లీ ఎలా అరెస్ట్ చేస్తారంటూ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సెప్టెంబర్ 7వ తేదీన తెలంగాణ అసెంబ్లీ వర్షా కాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads