7TV Focus News

కేస్లాపూర్ నాగోబా ఆలయ అభివృద్ధికి రూ.21 కోట్ల నిధులు 

ఇంద్రవెల్లి7tv focus : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని ప్రసిద్ధ కేస్లాపూర్ నాగోబా దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.21 కోట్ల నిధులు మంజూరు చేసిందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ అన్నారు. గురువారం ఆలయ అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. మంజూరైన రూ.21 కోట్ల నిధులతో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై చర్చించారు.ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయానికి సుందరంగా తీర్చిదిద్దేలా పనులను చేపట్టాలని సూచించారు. ఇందులో భాగంగా ట్రైబల్ మ్యూజియం. డైనింగ్ హల్. వీఐపీ గెస్ట్‌హౌస్ నిర్మాణం, ఆలయ ముఖద్వారం అభివృద్ధి, ఆలయ పూజారిల కోసం గేస్ట్ హౌజ్, నాలుగు స్నానపు గదులు, నాలుగు సులాబ్ కాంప్లెక్స్...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article