కొండా సురేఖకు బిగుస్తున్న ఉచ్చు..!
7 tv focus : మంత్రి కొండా సురేఖ చుట్టూ సొంత పార్టీ నుంచే ఉచ్చు బిగుస్తున్నది. సీఎం రేవంత్ రెడ్డిపై సురేఖ కూతురు సుస్మిత చేసిన అవినీతి ఆరోపణలపై చర్యలు తీసుకోవాలని సురేఖ వ్యతిరేక వర్గం ఏకమవుతున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్(Congress)ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కొండా సురేఖకు ఇతర కాంగ్రెస్ నాయకులకు మధ్య వివాదాలు చెలరేగుతున్నాయి.
⏱ Top Story
👁 12 Views |
⬇️ 0 Downloads