కొంపల్లి …..కొంపల్లి సర్కిల్మున్సిపల్ కార్యాలయం
7 టీవీ ఫోకస్ 25-07 పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఉప కమిషనర్ గారిని కోరిన brs నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ఆలూరు వెంకట శేషాచారి ఎంటమాలజీ సిబ్బందిని వెంటనే పెంచాలి పనులు ప్రారంభించాలని ఉప కమిషనర్ లావణ్య గారిని విజ్ఞప్తి చేసిన గుబ్బల లక్ష్మీనారాయణ ఆలూరి వెంకట శేష చారికొంపల్లి సర్కిల్ ఉప కమిషనర్ లావణ్య గారిని కలిసి గతంలో ఇచ్చిన పలు వినతులపై పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేయాలని ఉప కమిషనర్ లావణ్య గారిని విజ్ఞప్తి చేసిన సీనియర్ నాయకులు గుబ్బల లక్ష్మీనారాయణ ఎస్సార్ నాయక్ నగర్ మాజీ ప్రెసిడెంట్ ఆలూరు వెంకట శేష చారి. అలాగే ఎంటమాలజీ తో పాటు శానిటేషన్ పూర్తిగా విఫలమయ్యారని...
⏱ Top Story
👁 9 Views |
⬇️ 0 Downloads