MLA-Rajagopal-reddy_V_jpg--816x480-3g
7TV Focus News

 కొడంగల్‌కు ఫుల్‌ నిధులు..మునుగోడుకు నిల్‌

 7tv focus : మునుగోడు కాంగ్రెస్‌ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సీఎం రేవంత్‌ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అదృష్టం కలసి వచ్చి సీఎం అయ్యాడు..దానిని తప్పుపట్టడం లేదు. కొడంగల్‌ లో వేలాది కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు అభ్యంతరం లేదు. కాని మునుగోడు నియోజకవర్గ ప్రజలు ఏం పాపం చేశారని నిధులు ఇవ్వడం లేదని అన్నారు.శనివారం మునుగోడులోని పీఆర్ఆర్ గార్డెన్‌లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు , హెచ్‌ఎం సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చేసుకోవాలన్న తపన తనలో ఉందని తెలిపారు.ఎమ్మెల్యేల...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article