Jhansi-woman-found-hanging_V_jpg--816x480-4g
7TV Focus News

కొత్తగా పెళ్లైన దంపతుల మధ్య గొడవ.. విషం సేవించిన భర్త, ఉరి వేసుకున్న భార్య

లక్నో 7tv: కొత్తగా పెళ్తైన దంపతుల మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో భర్త విషం సేవించాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇంట్లో ఉన్న భార్య ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే అదనపు కట్నం కోసం వేధిస్తున్న అత్తింటి కుటుంబం ఆమెను హత్య చేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. (woman found hanging) ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బాబినా ప్రాంతంలో నివసిస్తున్న సాగర్ సాహు, రాధ భార్యాభర్తలు. పరిచయం ఉన్న వారిద్దరూ ఇరు కుటుంబాల అంగీకారంతో 2025 నవంబర్ 25న ప్రేమ వివాహం చేసుకున్నారు. కాగా, ఏడు నెలల కిందట పెళ్లైన సాగర్, రాధ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని అశోక్‌నగర్ నుంచి తిరిగి వచ్చారు. ఆగస్ట్‌ 3న...
⏱ Top Story 👁 13 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article