కొత్తపల్లి గ్రామానికి నిధుల కొరకు ఎంపీ డీకే కు వినతి
7tvfocus news ఉట్కూర్ మండలం ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి ఎంపీ స్పెషల్ ఫండ్ కింద కొత్తపల్లి గ్రామానికి సీసీ రోడ్లు మరియు కొత్తపల్లి–పాతపల్లి మధ్య బీటీ రోడ్డు మంజూరు చేయవలెననిమేము ఉట్కూర్ మండల పరిధిలోని కొత్తపల్లి గ్రామ ప్రజలము. మా గ్రామంలో అనేక అంతర్గత రహదారులు శిథిలావస్థకు చేరుకొని ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో బురదమయంగా మారి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది.అలాగే కొత్తపల్లి గ్రామం నుండి పాతపల్లి గ్రామం వరకు ఉన్న రహదారి అధ్వాన్న స్థితిలో ఉండటంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు మరియు గ్రామ ప్రజలు ప్రయాణించడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ రహదారిపై బీటీ (బ్లాక్‌టాప్) రోడ్డు నిర్మాణం అత్యవసరంగా అవసరమై ఉంది.అందువల్ల, తమరు ఎంపీ...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads