seethakka-954-72251788171382
7TV Focus News

కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణ 7tv focus : తెలంగాణలో కొత్త 'చేయూత' పింఛన్ల దరఖాస్తు గడువు పొడిగింపుపై మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. దరఖాస్తు చేసుకోవడానికి మొదట నిర్ణయించిన ఆఖరి తేదీ ఆగస్టు 31 (ఈరోజే) కావడంతో చాలా మంది లబ్ధిదారులు ఆందోళనతో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. ఈ నేపథ్యం లో అర్హులైన వారందరికీ అవకాశం కల్పించేందుకు గడువును పొడిగించినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. Also Read సెప్టెంబర్ 1 పెన్షన్ల పై ప్రభుత్వం కీలక ప్రకటన - కొత్తగా వీరికీ పంపిణీ..!! కొత్త పింఛన్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని అర్హులు పెద్ద సంఖ్యలో నిరీక్షిస్తున్నారు. కాగా, ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఎట్టకేలకు నిరీక్షణకు తెరపడటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.50 లక్షల...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article