sakshi-dhoni_V_jpg--816x480-4g
7TV Focus News

 ‘కొన్ని అధ్యాయాలు ముగియాల్సిందే’.. ధోనీ రిటైర్మెంట్‌పై సాక్షి ఎమోషనల్ పోస్ట్.. !

7tv focus : భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు వీడ్కోలు పలకడంతో అభిమానులు భావోద్వేగానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన భార్య సాక్షి సింగ్ ధోనీ సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ‘కొన్ని అధ్యాయాలు ముగిస్తేనే అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభమవుతాయి’ అంటూ మహీకి ప్రత్యేకంగా సందేశం ఇచ్చారు.సాక్షి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో చేసిన పోస్టులో.. ‘కొన్ని అందమైన కొత్త అధ్యాయాలు ప్రారంభం కావాలంటే కొన్ని అధ్యాయాలు ముగియాల్సి ఉంటుంది. ఇన్నేళ్లుగా మహీని ప్రేమించి, మద్దతుగా నిలిచి, నమ్మిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాకు వ్యక్తిగతంగా తెలిసినా, తెలియకపోయినా మీ అందరి ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఈ ప్రేమకు...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article