CM_Revanth_Reddy_ac7d65839f_V_jpg--625x351-4g
7TV Focus News

కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే నా లక్ష్యం

‘ఆడబిడ్డలతో నా పుట్టినరోజును జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మీ ఆశీర్వాదమే నా బలం. నాకు ఏ కోరికలు లేవు. గొప్ప పదవుల కోసం ఆశించట్లేదు. నా జీవిత లక్ష్యం ఒక్కటే.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడం. అందుకు నా సర్వశక్తులు ధారపోస్తాను’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన పుట్టినరోజు సందర్భంగా మహిళా స్వయం సహాయక బృందాలతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.‘ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివించండి. మీరు పడిన కష్టాలు మీ పిల్లలు పడొద్దు. మీ ఆడబిడ్డల్ని ఉన్నత చదువులు చదివిస్తామని నా పుట్టిన రోజున నాకు మాట ఇవ్వండి. ఆడబిడ్డల చేతిలో పెత్తనం ఉంటే ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఆడబిడ్డలు...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article