ci_V_jpg--816x480-4g
7TV Focus News

కోదాడలో బడ్డీ కొట్టు తొలగింపు..

సూర్యాపేట 7tv focus : సూర్యాపేట జిల్లా కోదాడలో ఓ సీఐ రెచ్చిపోయాడు. అక్రమంగా కోదాడ మున్సిపల్ అధికారులు అధికార పార్టీ నాయకుల ప్రోత్బలంతో బడ్డీ కొట్టు తొలగించారని కోదాడ ప్రధాన రహదారిపై బాధితుల ధర్నా చేపట్టారు. ఈ క్రమంలో నిరసన వ్యక్తం చేస్తున్న వారిపై సీఐ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. 200లకు పైనే షాపులు ఉండగా కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని ఓ వ్యక్తిపై కేసు నమోదు చేయడంతో పాటు షాపును ధ్వంసం చేసి తొలగించారు. దీంతో బాధితులు నిరసన వ్యక్తం చేస్తుండగా సీఐ ఇష్టారాజ్యంగా దాడి చేస్తూ స్టేషన్‌కు తరలించారు.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article