కోరుకొండలో ఉద్రిక్తత: టిప్పర్ ఢీకొని యువకుడి దుర్మరణం
మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆందోళన భారీగా మోహరించిన పోలీసు బలగాలు కోరుకొండ, విశ్వం వాయిస్ న్యూస్ : కోరుకొండలో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వచ్చిన ఓ టిప్పర్ లారీ మోటార్ సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అక్రమ మట్టి తరలింపు వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు ఆందోళనకు దిగడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రమాదం జరిగిందిలా.. నరసాపురం గ్రామానికి చెందిన నొక్కి రాజు వర్మ (27) క్యాటరింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం రాత్రి క్యాటరింగ్ పని నిమిత్తమే ద్విచక్రవాహనంపై కోరుకొండకు బయలుదేరాడు. అదే...
⏱ Top Story
👁 17 Views |
⬇️ 0 Downloads