images (5)
7TV Focus News

క్రిమినల్ రాజకీయపార్టీ పెడితే ఎలా ఉంటుందో ఏపీలో చూస్తున్నాం

అమరావతి 7tv focus : సమాజంలో క్రిమినల్ అంటే భయపడతామని, క్రిమినల్ చేసే పనులు సమాజానికి హానికరమని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. అటువంటి క్రిమినల్.. రాజకీయ పార్టీ పెట్టి రాజకీయాలు చేస్తే ఎలా ఉంటుందనేది ఏపీలో చూస్తున్నామని తెలిపారు. క్రిమినల్ చేసిన తప్పులు వేరేవారిపై పెట్టి వారు బాధితులుగా మారే విధంగా చేస్తారని మండిపడ్డారు. 2004లో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఎంతమందిని జైలుకు పంపించారో అందరికీ తెలుసన్నారు. 2019లో మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రకృతి వనరులను దోచుకున్నారని ఆరోపించారు.
⏱ Top Story 👁 11 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article