deepika-constable_V_jpg--816x480-4g
7TV Focus News

క్రీడల్లోనూ సత్తా చాటుతున్న మహిళా కానిస్టేబుల్.. 

 7tv focus : పోలీస్ విధులు నిర్వహిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చాటుతూ తెలంగాణ పోలీస్ శాఖకు గుర్తింపు తెస్తున్నారు మహిళా కానిస్టేబుల్ నందిపాటి దీపిక. ఇటీవల వరంగల్‌లో నిర్వహించిన తెలంగాణ పోలీస్ స్పోర్ట్స్ మీట్‌-5లో వాలీబాల్‌లో స్వర్ణ పతకం, కబడ్డీలో రజత పతకం సాధించి సత్తా చాటారు. అంతేకాకుండా 2027లో ఉత్తరప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు డిఫెండర్‌గా ఎంపికయ్యారు. సూర్యాపేట జిల్లా పొనుగోడు గ్రామానికి చెందిన దీపిక ప్రస్తుతం పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చిన్ననాటి నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకున్న ఆమె.. పాఠశాల, కళాశాల స్థాయిల్లో నిర్వహించిన పలు పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారు. పోలీస్ శాఖలో చేరిన తర్వాత కూడా క్రీడలపై ఆసక్తిని కొనసాగిస్తూ...
⏱ Top Story 👁 6 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article