క్షణాల్లో హత్య ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్
జంగారెడ్డిగూడెం, జంగారెడ్డిగూడెం, జూలై 7 : స్థానిక పోలీస్ అధికారులు నిర్లక్ష్య తీరు పై ఆగ్రహం వ్యక్తం చేసిన యం ఎల్ ఏ రోషన్ కుమార్ కారుమూరి దుర్గారెడ్డి కుటుంబానికి అండగా ఉంటాం అన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ పెరంపేట గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త కారుమూడి దుర్గారెడ్డి హత్య జరిగిన సంఘటన తెలిసిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ హత్యకు గురైన దుర్గా రెడ్డి మృతదేహాన్ని చూసి తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఘటన తెలిసిన క్షణాల్లోనే హుటాహుటిన రోషన్ కుమార్ ఘటన స్థలానికి చేరుకొని హత్య జరగడానికి దారి తీసిన కారణాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు హత్యకు బాధ్యులను గుర్తించి...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 1 Downloads