Hyderabad_Traffic_b6d05c1566_V_jpg--625x351-4g
7TV Focus News

ఖైరతాబాద్ బడా గణేశ్ దర్శనానికి ట్రాఫిక్ ఆంక్షలు..

హైదరాబాద్‌ 7tv focus : ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ దర్శనానికి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని సెప్టెంబరు 12 నుంచి 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు అవసరాన్ని బట్టి వాహనాల దారి మళ్లింపులు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు. వాహనాల దారి మళ్లింపు వీవీ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను నిరంకారి జంక్షన్‌ వైపునకు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. పాత పీఎస్‌ సైఫాబాద్‌ నుంచి బడా గణేశ్‌ వైపు వాహనాలకు అనుమతి లేదన్నారు. రాజ్‌దూత్‌ లేన్‌ వద్ద ఇక్బాల్‌ మినార్‌ వైపు వాహనాలను మళ్లించనున్నట్లు...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article