WhatsApp Image 2026-08-12 at 12.36.47 PM
7TV Focus News

గణేష్ నగర్‌లో భక్తిశ్రద్ధలతో అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు

గణేష్ నగర్‌లో శరత్ మరియు శ్రీకాంత్ గార్ల ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా నూతన అధ్యక్షులు గిరి వర్ధన్ రెడ్డి గారితో కలిసి పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా రంగారెడ్డి నగర్‌లో బీజేపీ రాష్ట్ర OBC సెల్ జనరల్ సెక్రటరీ నందనం దివాకర్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన అమ్మవారి ఫలారం బండి ఊరేగింపు కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక భక్తులు, మహిళలు, యువత, పెద్దలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మన సంప్రదాయాలు, సంస్కృతి, ఆధ్యాత్మిక విశ్వాసాలకు ప్రతీకగా నిలిచే ఇలాంటి పండుగలు ప్రజలందరిలో ఐక్యతను, భక్తిభావాన్ని మరింత పెంపొందిస్తాయి.ఈ కార్యక్రమాల్లో...
⏱ Top Story 👁 30 Views | ⬇️ 1 Downloads
⬅️ Back to Read Article