images (4)
7TV Focus News

గాంధీ ఆస్పత్రిలో మందుల కొరత

  హైదరాబాద్ 7tv focus : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ధర్మాస్పత్రిగా పేరున్న సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో రోజు రోజుకు మందుల కొరత ఏర్పడుతుంది. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. పేద మధ్య తరగతి వారు వైద్యం కోసం గాంధీకి వస్తే మందులు బయట కొనడమేమిటని ప్రశ్నిస్తున్నారు. డబ్బులు ఉంటే గాంధీకి ఎందుకు వస్తామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓపీలో ప్రతి రోజు రెండువేల మంది రోగులు వైద్యం చేయించుకుంటున్నారు. నగరంతో పాటు చుట్టుపక్కన గ్రామాల వాళ్లు వైద్యం నిమిత్తం గాంధీకి వస్తుంటారు. తీరా వైద్యులు మందులు రాస్తే ఫార్మసీలో మందులు లేకపోవడంతో బయట మెడికల్‌ షాపులో కొనాలంటూ ఫార్మసీ సిబ్బంది సూచిస్తున్నారు. వైద్యులు రాసిచ్చిన ఆరురకాల మందుల్లో కేవలం ఒకటి రెండు మాత్రమే...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article