WhatsApp Image 2026-07-04 at 5.14.22 PM
7TV Focus News

గాజులరామారంలో ఘనంగా వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలు

7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 4: కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం డివిజన్‌లో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలను శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, కాపు సంఘం నాయకులు, అభిమానులు పాల్గొని రంగాకు ఘనంగా నివాళులర్పించారు. గాజులరామారం డివిజన్‌లో శ్రీ కృష్ణదేవరాయ కాపు సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శి రవికాంత్ ఆధ్వర్యంలో స్వర్గీయ వంగవీటి మోహన రంగా 79వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 125వ డివిజన్ మాజీ కార్పొరేటర్ రావుల శేషగిరి, గుబ్బల లక్ష్మీనారాయణ పాల్గొని వంగవీటి మోహన రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకులు పాలవలస రవికుమార్, సాయన్న...
⏱ Top Story 👁 25 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article