గాజులరామారం కాలనీల సమస్యలపై కమిషనర్‌కు వినతి
కుత్బుల్లాపూర్, జూలై 9 (7 టీవీ ఫోకస్): గాజులరామారం సర్కిల్ పరిధిలోని కాలనీల్లో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకుడు సొంటి రెడ్డి పున్నారెడ్డి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గాజులరామారం సర్కిల్, కుత్బుల్లాపూర్ జోన్‌లో నిర్వహించిన కాలనీ అసోసియేషన్ల సమావేశంలో సొంటి రెడ్డి పున్నారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాజులరామారం సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, వీధి దీపాలు, తాగునీరు తదితర సమస్యలను కమిషనర్, జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్‌తో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కాలనీల్లో పేరుకుపోయిన సమస్యలను గుర్తించి...
⏱ Top Story
👁 18 Views |
⬇️ 0 Downloads