గాయపడ్డ ఇద్దరు కివీస్ క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు దూరం
7tv focus : న్యూజిలాండ్‌కు భారీ జలక్ తగిలింది. ఇద్దరు క్రికెటర్లు గాయపడ్డారు. మార్క్ చాప్మాన్, జాక్ ఫోక్స్ గాయాలపాలయ్యారు. దీంతో ఆ ఇద్దరూ భారత్‌తో జరిగే 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు దూరంకానున్నారు. అక్టోబర్ 22 నుంచి కివీస్‌తో టీ20 సిరీస్ ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. గత నెలలో జరిగిన యురోపియన్ టీ20 లీగ్‌లో చాప్మాన్ ఎడమ కాలి కండరాలు పట్టేశాయి. 32 ఏళ్ల చాప్మాన్ ఇప్పటి వరకు 113 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఇండియాతో జరిగే వన్డే సిరీస్ నాటికి అతను సిద్దం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఫోక్స్ మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడో క్లారటీ లేదు.ఆల్‌రౌండర్ జోష్ క్లార్క్సన్, ఫాస్ట్ బౌలర్ బ్లెయిర్ టిక్నర్ను గాయపడ్డ వారి...
⏱ Top Story
👁 7 Views |
⬇️ 0 Downloads