గిరిజన హక్కులు పరిరక్షణ ప్రాముఖ్యత మరియు వారి సమస్యలపై అవగాహన సదస్సు
అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్.. 7,,టీవీ,, న్యూస్ ఫోకస్,,7/8/2026/నారాయణపేట జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ డి.ఎల్.ఎస్.ఏ సెక్రటరీ కం సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లామక్తల్ మండలంలోని లింగంపల్లి గ్రామంలో ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా , గిరిజన ప్రాబల్య ప్రాంతాలలోని గిరిజన ప్రజల ప్రయోజనం కోసం , మేము నల్సా ( గిరిజన హక్కుల పరిరక్షణ మరియు అమలు ) పథకం , 2015 పై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్ అధ్యక్షత వహించారు. న్యామూర్తి గారు మాట్లాడుతూ ..గిరిజన సంక్షేమాన్ని ప్రోత్సహించడంలో డిఎల్ఎస్ఏ (DLSA )...
⏱ Top Story
👁 222 Views |
⬇️ 0 Downloads