గిల్, పీవీ సింధు నుదిటిపై వింత పరికరం.. అసలు ఆ డివైజ్ ఏంటి?
7tv focus : టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నుదుటిపై కనిపించిన ఓ చిన్న పరికరం ఇప్పుడు ఆసక్తికర చర్చకు దారితీసింది. న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌కు సన్నద్ధమవుతున్న భారత జట్టు గురువారం ఆక్లాండ్‌లో సాధన చేస్తుండగా.. గిల్ ఈ పరికరాన్ని ధరించి కనిపించాడు. సాధారణంగా ఆటగాళ్లు చేతికి స్మార్ట్‌వాచ్‌లు, ఫిట్‌నెస్ బ్యాండ్లు ధరిస్తుంటారు. అందుకు భిన్నంగా నుదుటిపై ఈ చిన్న డివైజ్ ఉండటంతో అసలు ఇదేంటనే ఆసక్తి మొదలైంది. అసలు ఆ డివైజ్ ఏంటి? దాన్ని ఎందుకు ధరించాడనేది చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ పరికరం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అసలేంటి డివైజ్! గిల్ ధరించిన డివైజ్ పేరు ‘టెంపుల్’. శరీర ఫిట్‌నెస్‌తో పాటు మెదడుకు సంబంధించిన శారీరక...
⏱ Top Story
👁 5 Views |
⬇️ 0 Downloads