maktal_V_gif--816x480-3g
7TV Focus News

గుక్కెడు నీటి కోసం గుండెలవిసే ఆవేదన ..తాగునీటి కోసం రోడ్డెక్కిన జనం

7tv focus :  ప్రజలకు కనీసం గుక్కెడు తాగునీరు అందించాల్సిన పాలకులు ఆ బాధ్యతను విస్మరించడంతో ప్రజలు రోడ్డెక్కాల్సిన దుస్థితి గురువారం ఉదయం మక్తల్ మున్సిపాలిటీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్తే.. నారాయ‌ణ‌పేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని ఐదవ వార్డులోని నందిని నగర్ తో పాటు, మంచినీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. కాలానీలో నిత్యం తాగునీటి సమస్యతో అల్లాడుతున్న ప్రజలు, చివరకు సహనం కోల్పోయి రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కాలానీ వాసులు మాట్లాడుతూ.. తమకు తాగునీరు అందించాలని, సమస్యను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు.ఒకవైపు అభివృద్ధి చేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకునే పాలకులు, మరోవైపు ప్రజలకు కనీస తాగునీరు,అందించలేకపోవడం పాలనాపరమైన...
⏱ Top Story 👁 9 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article