7TV Focus News

గుడుంబా తయారీ ముడిసరుకు పట్టివేత

25 క్వింటాళ్ల నల్ల బెల్లం, 200 కిలోల పటిక, 20 లీటర్ల నాటు సారా స్వాధీనం 7టీవీ ఫోకస్, తొర్రూరు, జూన్ 14: గుడుంబా తయారీకి వినియోగించే నిషేధిత నల్ల బెల్లాన్ని అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పట్టుకుని భారీ మొత్తంలో ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఆదివారం డివిజన్ కేంద్రంలోని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ కె. నాగయ్య వెల్లడించారు.సీఐ తెలిపిన వివరాల ప్రకారం, పెద్దవంగర మండలంలోని చిన్నవంగర గ్రామ శివారులో విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అనుమానాస్పదంగా కనిపించిన ట్రాలీ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా, 50 సంచుల్లో 25...
⏱ Top Story 👁 5 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article