gupta-padmasana_V_jpg--816x480-4g
7TV Focus News

 గుప్త ప‌ద్మాస‌నం అంటే ఏమిటి.. ఎలా వేయాలి.. దీని వ‌ల్ల క‌లిగే లాభాలేమిటి..?

7tv focus : ఎక్కువసేపు కూర్చోవడం, తెరల ముందు ఎక్కువ సమయం గడపడం, రోజువారీ ఒత్తిడి కారణంగా శరీరం బిగుతుగా మారి, మనసు అలసిపోతుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో యోగా శరీరానికి, మనసుకు ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. యోగాసనాలు కేవలం శరీర సౌలభ్యాన్ని పెంచడమే కాకుండా, కీళ్ల కదలికలు, శరీరంపై అవగాహన, శరీర భంగిమను మెరుగుపరచడంలోనూ తోడ్పడతాయి. ఇటీవల గుప్త పద్మాసనం (హిడెన్‌ లోటస్‌ పోజ్‌) సాధనకు సంబంధించిన ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఆసనం వల్ల కలిగే ప్రయోజనాలు కూడా చర్చనీయాంశమయ్యాయి. ఐదు ముఖ్య‌మైన ప్ర‌యోజ‌నాలు.. గుప్త పద్మాసనం సాధనతో ఐదు ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది తుంటి, కటి భాగం, మోకాళ్లు, చీలమండల కదలికలు మెరుగుపడడం. ఈ...
⏱ Top Story 👁 4 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article