గోదావరి నదిలోకి దూకిన కుటుంబం..
పశ్చిమగోదావరి 7tv focus : జిల్లాలో ఓకే కుటుంబానికి చెందిని నలుగురు గోదావరి నదిలో దూకేయడం కలకలం రేపుతోంది. యలమంచిలి మండలం చించినాడ బ్రిడ్జిపై నుంచి నలుగురు కుటుంసభ్యులు గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. నంబూరి శ్రీనివాస్ (45), పద్మిని (42), ఇద్దరు పిల్లలుగా గుర్తించారు. వీరు నదిలోకి దూకడాన్ని చూసిన జాలర్లు అప్రమత్తమై వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలో భార్య నంబూరి పద్మిని జాలర్లు కాపాడారు. అలాగే, భర్త శ్రీనివాస్, ఇద్దరు పిల్లల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.తణుకు నుంచి రెండు బైక్‌లపై వచ్చిన కుటుంబం.. గోదావరిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని ఘటనాస్థలిని పరిశీలించారు. అయితే ఆర్థిక సమస్య వల్ల ఈ అఘాయిత్యానికి...
⏱ Top Story
👁 11 Views |
⬇️ 0 Downloads