ghanakanta_V_gif--816x480-4g
7TV Focus News

గౌహ‌తి హోట‌ల్ ఫైరింగ్ కేసులో ప్ర‌ధాన నిందితుడి ఎన్‌కౌంట‌ర్‌

7tv focus : అస్సాంలోని గౌహ‌తిలోని ఓ హోట‌ల్ ప్రాపర్టీ విష‌యంలో జ‌రిగిన ఫైరింగ్ఘ‌ట‌న‌లో అయిదుగురు ప్రాణాలు కోల్పోయిన విష‌యం తెలిసిందే. అయితే ఆ కేసులో ప్ర‌ధాన నిందితుడు ఒక‌రు పోలీసులు చెర నుంచి పారిపోయే ప్ర‌య‌త్నం చేశాడు. ఆ స‌మ‌యంలో జ‌రిగిన కాల్పుల్లో ప్ర‌ధాన నిందితుడు హ‌త‌మైన‌ట్లు పోలీసులు చెప్పారు. క‌స్ట‌డీ నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేసిన నిందితుడిని కాల్చిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. తెల్ల‌వారుజామున 3.10 నిమిషాల‌కు గౌరిసాగ‌ర్ వ‌ద్ద ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది.మ‌రో కేసులో శివసాగ‌ర్ జిల్లాకు అత‌న్ని తీసుకువెళ్తున్న క్ర‌మంలో ఈ ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఎస్పీ పాపోరి చేతియా తెలిపారు. హోట‌ల్ ఫైరింగ్ కేసులో ఏడు రోజుల పాటు పోలీసుల క‌స్ట‌డీలో ఉన్న నిందితుడు ఘ‌నాకంట గ‌గోయిని.. 2024 నాటి...
⏱ Top Story 👁 24 Views | ⬇️ 0 Downloads
⬅️ Back to Read Article