గ్రామదేవత ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి
జీడిమెట్లలో శ్రీ కట్ట మైసమ్మ–బంగారం మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు 7టీవీ ఫోకస్, కుత్బుల్లాపూర్, జూలై 11: ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలని, గ్రామదేవతల ఆశీస్సులతో గ్రామాలు సుభిక్షంగా, ప్రజలు ఆయురారోగ్యాలతో జీవించాలని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు ఆకాంక్షించారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని జీడిమెట్లలో నిర్వహించిన శ్రీ కట్ట మైసమ్మ–బంగారం మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని జీడిమెట్ల గ్రామంలో శ్రీ కట్ట మైసమ్మ–బంగారం మైసమ్మ దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా ఫిషరీస్ చైర్మన్ మన్నే రాజు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక...
⏱ Top Story
👁 23 Views |
⬇️ 0 Downloads