గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు ఎప్పుడు పెంచుతారు?
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించడంలోరాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిబుద్దుల జంగయ్య 7టివి ఫోకస్ షాద్ నగర్ జులై08:తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వ్యవహరిస్తుందని ఇది సరైనది కాదని తెలంగాణ గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు టంగుటూరి నరసింహారెడ్డి విమర్శించారు ఈ సందర్భంగా తెలంగాణ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ కొందుర్గు మండల ఎంపీడీవో ఆఫీస్ ముందు జరిగిన ధర్నాకు ఆయన ముఖ్యదిగా విచ్చేసి మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికులకు కేటగిరీల వారిగావేతనాలు పెంచడం జరిగింది కానీ గ్రామపంచాయతీ కార్మికుల గురించి వాళ్ల వేతనాల గురించి మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని ఆయన ఎదవ చేశారు...
⏱ Top Story
👁 6 Views |
⬇️ 0 Downloads