గ్రామీణాభివృద్ధే విబిజి రామ్‌జీ పథకం లక్ష్యం: ఎమ్మెల్యే రోషన్ కుమార్
7టీవీ ఫోకస్, చింతలపూడి, జూలై 2: గ్రామీణ ప్రజల ఆర్థికాభివృద్ధి, జీవన ప్రమాణాల పెంపుదలే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ అన్నారు. ఈ దిశగా అమలు చేస్తున్న విబిజి రామ్‌జీ గ్రామీణ ఉపాధి–ఆజీవికా మిషన్ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన విబిజి రామ్‌జీ గ్రామీణ ఉపాధి–ఆజీవికా మిషన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు మొక్క నాటి పర్యావరణ పరిరక్షణకు తమ కట్టుబాటును చాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల సమగ్రాభివృద్ధి కోసం ప్రభుత్వం ఈ పథకం ద్వారా 418 రకాల అభివృద్ధి పనులను అమలు...
⏱ Top Story
👁 8 Views |
⬇️ 0 Downloads