గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో టిడిపి ముందు అడుగు
జొన్నగిరి–మద్దికేర రహదారిపై రూ.40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్ బ్రిడ్జి ప్రారంభం ఎమ్మెల్యే కే.ఈ. శ్యాం కుమార్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం తుగ్గలి, మే 30 ( వార్తాపత్రిక) : తుగ్గలి మండల పరిధిలోని జొన్నగిరి గ్రామ పంచాయితీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా జొన్నగిరి నుండి మద్దికేరకు వెళ్లే ప్రధాన రహదారిపై రూ.40 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్ బ్రిడ్జిని కేఈ శ్యాం కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరై ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడం, గ్రామాలను అభివృద్ధి...
⏱ Top Story
👁 15 Views |
⬇️ 0 Downloads